2024 ఇయర్ లో బాక్ టు బాక్ మంచి హిట్స్ తో ఫుల్ జోరు మీద ఉన్న టైంలో హాట్రిక్ హిట్స్ ని కంప్లీట్ చేసుకోవడానికి యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన కొత్త సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky Total Collections) సినిమాతో రాగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ వచ్చినా కూడా…
కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయిన సినిమా లాంగ్ రన్ లో నిరాశ కలిగించే రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ నుండే విశ్వక్ సేన్ ప్రీవియస్ మూవీస్ రేంజ్ తో పోల్చితే వీక్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా…
టాక్ కొంచం పర్వాలేదు అనిపించేలా ఉండటంతో తిరిగి తేరుకుంటుంది అనుకున్నా కూడా లాంగ్ రన్ లో అలాంటిది ఏమి జరగలేదు….మొదటి వీక్ తర్వాత స్లో డౌన్ అయిన సినిమా తర్వాత పుష్ప2 రిలీజ్ తో ఇక రన్ ని కంప్లీట్ చేసుకుని నిరాశ పరిచే రిజల్ట్ తో కంప్లీట్ చేసుకుంది.
ఒకసారి సినిమా బాక్స్ అఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mechanic Rocky Movie Total WW Collections Report(INC GST)
👉Nizam: 1.75Cr~
👉Total AP: 1.90Cr~
AP-TG Total:- 3.65CR(6.50Cr~ Gross)
👉Ka+ROI+OS – 0.65CR~****est
Total WW Collections – 4.30CR(8.15CR~ Gross)
ఇదీ సినిమా ఫైనల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 9 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉండగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 4.7 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుని విశ్వక్ సేన్ కి నిరాశ పరిచే రిజల్ట్ ఇచ్చింది.