Home న్యూస్ 15 మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు…నేషనల్ వైడ్ గా రచ్చ!

15 మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు…నేషనల్ వైడ్ గా రచ్చ!

647
0

  ఫ్యాన్స్ అత్యుత్సాహం ఇప్పుడు వారి పై పోలిస్ కేసులు పడేలా చేసింది. సోషల్ మీడియా లో సెలెబ్రిటీలు అప్పుడప్పుడు పెట్టె చిట్ చాట్ సెషన్ లో ఫ్యాన్స్ తమ హీరోల గురించి అడిగే ప్రశ్న లకు సెలెబ్రిటీలు ఇష్టమ్ ఉంటే రిప్లే లు ఇవ్వొచ్చు లేదా సైలెంట్ గా ఉండొచ్చు.. కానీ ఈయనెవరో తెలియదు, నేను ఫ్యాన్ కాదు లాంటి కామెంట్స్ చేయడం, అవి కేవలం ఒక్కరి అభిప్రాయం మాత్రమే అని వదిలేసే అంత…
స్పైడర్ ని క్రాస్ చేయని సాహో…తమిళ్ డే 1 కలెక్షన్స్!

ఆలోచన లేని కొందరు ఫ్యాన్స్ హీరోయిన్ ని భూతులు తిట్టడం పెర్సనల్ గానే కాకుండా ఫ్యామిలీ ని కూడా ఇన్వాల్వ్ చేయడం లాంటివి ఎంత మాత్రం మంచిది కాదు. ముమ్మాటికి తప్పు చేసిన కొందరి వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ రాగా తర్వాత ఇతర ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం తో…
ఎన్టీఆరే వారసుడు…ఇది నిజం…వర్మ షాకింగ్ కామెంట్స్!

ఈ రచ్చ మరింత పెరిగి పోలిస్ కేసుల దాకా వచ్చింది, హీరోయిన్ కి కొందరు రేప్ త్రెట్స్, చంపేస్తామని బెదిరించడం మరింత హీనమైన చర్య… దాంతో హీరోయిన్ పోలిస్ కేసు పెట్టగా సోషల్ మీడియా లో మీరా చోప్రా ని ఇబ్బంది పెట్టిన 15 మంది యూసర్స్ ని…
ఛీ…ఛీ నేనెందుకు మాట్లాడుతాను…నాగబాబు కామెంట్స్ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

గుర్తించి ఇప్పుడు కేసులు నమోదు చేశారట పోలీసులు. త్వరలోనే వారి పై తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏ హీరో కూడా తన కోసం ఫ్యాన్ వార్స్ చేయమని చెప్పాడు. ఎన్టీఆర్ నే తీసుకుంటే ముందు దేశం, తర్వాత మీ ఫ్యామిలీ ఆ తర్వాతే నేను అని అనేక సార్లు చెప్పాడు. కానీ అది పట్టించుకోని కొందరు ఇలా సోషల్ మీడియా ట్రోల్స్ లో ఇరుక్కుని…
బాలయ్య ఫైనల్ డిసిషన్…నేను చేయను!!

త్వరలో పోలిస్ స్టేషన్ కి వెళ్లబోతున్నారు… తప్పు ఎవరు చేసినా అది తప్పే… ఈ వ్యవహారం వల్ల కరోనా టైంలో జనాలకు హెల్ప్ చేసిన చాలా మంది ఫ్యాన్స్ సంపాదించిన మంచి పేరు కూడా పోయేలా నేషనల్ వైడ్ గా హీరో పేరు ని బ్యాడ్ చేశారు కొందరు ఫ్యాన్స్… ఇది గమనించి ఒక్క హీరో ఫ్యాన్స్ అనే కాకుండా అందరూ సోషల్ మీడియా లో కొంచం భాద్యత తో కూడిన కామెంట్స్ పెట్టడం ఎంతైనా మంచిదని చెప్పొచ్చు..
సర్కారు వారి పాట…స్టొరీ పాయింట్ ఇదే…రచ్చ ఖాయం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here