Home గాసిప్స్ మెగా156….ఎటూ తేల్చడం లేదుగా…ఏమవుతుందో!

మెగా156….ఎటూ తేల్చడం లేదుగా…ఏమవుతుందో!

1

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన రీసెంట్ మూవీస్ లో ఒక హిట్ అలాగే మూడు ఫ్లాఫ్స్ పడటం భారీగా ఇంపాక్ట్ చూపించింది అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ 2 వరుస డిసాస్టర్ మూవీస్ తో సతమతం అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ ఇయర్…

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు భోలా శంకర్(Bholaa Shankar) సినిమాతో వచ్చిన మెగాస్టార్ భారీగా నిరాశ పరిచి హ్యూజ్ లాసెస్ ను సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ అయింది..

ఇక ఈ సినిమా రిజల్ట్ వలన మెగాస్టార్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి హోల్డ్ లో పడింది ఇప్పుడు…ఈ సినిమా తర్వాత చిరు 156వ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా కానీ కళ్యాణకృష్ణ డైరెక్షన్ ఉంటుందని చెప్పగా… ఆ సినిమా కాకుండా…

మెగా157 వ సినిమా బింబిసార డైరెక్టర్ వశిష్ట తో ఫాంటసీ నేపధ్యంలో ఉండబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరిగినా కూడా మెగా156 వ సినిమా అనౌన్స్ ఏమి జరగలేదు… ఓన్ ప్రొడక్షన్ లోనే నిర్మాణం కాబోతున్న ఈ సినిమా ముందు…

భోలాశంకర్ వెంటనే మొదలు పెట్టి తక్కువ టైంలో ముగించి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు…కానీ భోలా శంకర్ డిసాస్టర్ ఎఫెక్ట్ వలన ఈ ప్లాన్స్ అన్నింటినీ కాన్సిల్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారు… మరి ఈ ప్రాజెక్ట్ పై తర్వాత అప్ డేట్ ఏమైనా ఉంటుందో లేక ప్రాజెక్ట్ కాన్సిల్ అవుతుందో చూడాలి ఇక…

1 COMMENT

  1. Emo avunthundo anta !!! Janalaki nacchithe aduddi lekapothe bola laga boltha kodthadi my son ……..100% next movie kuda thusss😂😂 pandaga chesko nee excitement ki ippudey result chepthunna my son

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here