బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ లో భారే లెవల్ లో భారీ క్రేజ్ నడుమ రిలీజ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్(Mission Impossible: The Final Reckoning) సినిమా, ఇండియాలో కొంచం ముందుగా రిలీజ్ అవ్వగా 18 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇండియాలో 92.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా…
100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని మంచి జోరునే చూపించింది, ఇండియాలో హిట్ అవ్వాలి అంటే 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది, త్వరలోనే ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక సినిమా హాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సాలిడ్ కలెక్షన్స్ తో రచ్చ లేపుతూ దూసుకు పోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 353.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుంది సినిమా…. సినిమా నార్త్ అమెరికాలో 122.5 మిలియన్ డాలర్స్ ను…
అందుకోగా ఇండియన్ కరెన్సీలో 1045 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో సినిమా ఓవరాల్ గా 231 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది….ఇండియన్ కరెన్సీలో సినిమా 1975 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 353.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోగా ఇండియన్ కరెన్సీలో 3020 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది…మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ టోటల్ రన్ లో 571 మిలియన్ డాలర్స్ ను అందుకుంది… ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.