Home న్యూస్ 24 గంటలు ఓవర్….సెన్సేషనల్ రెస్పాన్స్ ఇది!!

24 గంటలు ఓవర్….సెన్సేషనల్ రెస్పాన్స్ ఇది!!

759
0

అఖిల్ అక్కినేని పూజా హెగ్డేల కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బాక్స్ ఆఫీస్ దగ్గర అక్టోబర్ 15 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా మీద అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా నిరాశ పరచడంతో ఈ సినిమా మొదటి హిట్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…

సినిమా పై ఆడియన్స్ లో క్రేజ్ ను పెంచడానికి రీసెంట్ గా సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది అని చెప్పాలి. లైఫ్ పార్టనర్ తో లైఫ్ ని ఎంతో అందంగా ఊహించుకునే హీరోయిన్….

లైఫ్ అంటే సగం కెరీర్ అలాగే సగం మ్యారేజ్ అనుకునే హీరో ల లైఫ్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి అన్నది సినిమా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ కి మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి మంచి రెస్పాన్స్ దక్కింది. లైక్స్ విషయం లో…

కొత్త రికార్డులు ఏమి క్రియేట్ చేయక పోయినా కానీ వ్యూస్ పరంగా టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకుంది మీడియం రేంజ్ మూవీస్ లో… ఓవరాల్ గా 24 గంటలలో ఈ ట్రైలర్ కి 5.45 మిలియన్స్ వ్యూస్ అండ్ లైక్స్ పరంగా 176.4K లైక్స్ ని సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా ఇప్పటి వరకు వచ్చిన మీడియం రేంజ్ మూవీస్ ట్రైలర్స్ లో టాప్ మూవీస్ ని గమనిస్తే…

👉 #Aranya – 8.32M
👉 #VTheMovie- 7.45M
👉 #TuckJagadish – 7.28M
👉 #Seetimaarr – 6.54M
👉 #MahaSamudram – 5.97M
👉 #MostEligibleBachelor -5.45M****
👉 #LoveStorry – 5.31M
కానీ లైక్స్ పరంగా టాప్ లో ఎంటర్ కాలేక పోయింది ఈ ట్రైలర్. అయినా కానీ ఓవరాల్ గా చూసుకుంటే వ్యూస్ లైక్స్ సాలిడ్ గా వచ్చాయి అని చెప్పాలి. ఇక సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here