Home న్యూస్ క్లాసిక్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్….మురారి రీ రిలీజ్ 1st డే టోటల్ కలెక్షన్స్!!

క్లాసిక్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్….మురారి రీ రిలీజ్ 1st డే టోటల్ కలెక్షన్స్!!

0
Murari4K Movie Re Release 1st Day Box Office Collections
Murari4K Movie Re Release 1st Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ ఎండ్ అయిపొయింది అనుకున్న రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కి తిరిగి ఊపిరి పోసిన మహేష్ బాబు(Mahesh Babu) క్లాసిక్ మూవీ మురారి(Murari4K 1st Day Collections) ఊహకందని రేంజ్ లో టికెట్ సేల్స్ తో దుమ్ము లేపగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేసే రేంజ్ లో ఊచకోత కోసింది…అందరి అంచనాలను మించి పోయిన సినిమా…..

మొదటి రోజు వరకు జరిగిన టికెట్ సేల్స్ తోనే ఏకంగా 2 లక్షల 15 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా సింగిల్ డే లో ఏకంగా 53 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…..ఇక మొదటి రోజు నైజాం లో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రీ రిలీజ్ మూవీ గా నిలిచిన మురారి మూవీ…

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీ రికార్డ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….ఇక వరల్డ్ వైడ్ గా కూడా అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది… ఒకసారి సినిమా రీ రిలీజ్ మొదటి రోజు టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Murari Re Release 1st Day Box Office Collections 
👉Nizam – 2.93CR
👉Ceeded – 32L
👉UA: 30L
👉East: 18L
👉West: 16L
👉Guntur: 22L
👉Krishna: 25L
👉Nellore: 4L
👉AP-TG Total Collections – 4.40CR~ GROSS
👉KA – 20L~
👉Tamilnadu – 10L~
👉ROI: 14L~
👉USA – 37L
👉ROW: 20L~
Total World Wide: 5.41CR~ Gross

ఓవరాల్ గా మొదటి రోజు రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న  మురారి మూవీ అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఇక ఆగిపోయింది అనుకున్న రీ రిలీజ్ ట్రెండ్ కి తిరిగి ఊపిరిపోయగా ఇక మీదట వచ్చే రీ రిలీజ్ లకు మంచి టార్గెట్ ను సెట్ చేసింది. ఇక ఈ రికార్డ్ కలెక్షన్స్ ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here