సోషల్ మీడియా రికార్డుల విషయంలో కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నెలకొల్పిన రికార్డులు బ్రేక్ చేయడం ఇతర హీరోలకు తలకిమించిన టార్గెట్స్ అనే చెప్పాలి… యూట్యూబ్ లో విజయ్ మూవీస్ సాంగ్స్, టీసర్ ట్రైలర్ లకు వచ్చే…
వ్యూస్ అండ్ లైక్స్ రికార్డులు నెక్స్ట్ లెవల్ లో ఉండగా రీసెంట్ గా విజయ్ నటించిన కొత్త సినిమా లియో(LEO Movie) సినిమా నుండి నా రెడీ లిరిక్ తో సాంగ్ ను రిలీజ్ చేయగా 2 నిమిషాల్లో ఒక లక్ష లైక్స్ ని 2 గంటల లోపు 1 మిలియన్ లైక్స్ ని అందుకున్న ఈ సాంగ్…
మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైంకి ఏకంగా 16.55 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 1.60M లైక్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, ఓవరాల్ గా సాంగ్ కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో…
రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓవరాల్ గా వ్యూస్ అండ్ లైక్స్ పరంగా సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… వ్యూస్ అండ్ లైక్స్ పరంగా కొత్త రికార్డులు నమోదు అవ్వకపోయినా కూడా ఈ లైక్స్ ని సౌత్ లో ఇతర హీరోలు ఎవ్వరూ కూడా అందుకోలేని రేంజ్ లో…
ఊచకోత కోయడం విశేషం అని చెప్పాలి. లియో సినిమా ఆడియన్స్ ముందుకు అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా త్వరలోనే సినిమా అఫీషియల్ టీసర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆ టీసర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.