Home న్యూస్ నాయక్ రీ రిలీజ్ ఓపెనింగ్స్….ఇది అస్సలు ఊహించలేదు!!

నాయక్ రీ రిలీజ్ ఓపెనింగ్స్….ఇది అస్సలు ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ నెల నుండి చూసుకుంటే అన్ సీజన్ లో ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ లో మంచి రిజల్ట్ లను సొంతం చేసుకున్నాయి..ఆరెంజ్ మూవీ మళ్ళీ సూపర్ కలెక్షన్స్ ని సాధిస్తే…సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మరియు సలార్ సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేశాయి…

ఇక లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు కానుకగా ఓల్డ్ మూవీ నాయక్(Naayak Movie Re Release Collections) సినిమాను ఉన్నంతలో పోటిలో డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రీ రిలీజ్ చేశారు… దాంతో రామ్ చరణ్ పుట్టిన రోజు…

టైం లో రీ రిలీజ్ కానుండటంతో కలెక్షన్స్ పరంగా మంచి జోరును సినిమా చూపెడుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు రీ రిలీజ్ లో బర్త్ డే టైంలో వచ్చిన మూవీస్ లో భారీగా నిరాశ పరిచిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.

కొన్ని మేజర్ సెంటర్స్ లో తప్పితే చాలా చోట్ల థియేటర్స్ లో జనాలు లేరు….షోలు కాన్సిల్ అయ్యాయి… ఉన్నంతలో బ్లాక్ చేసిన సీట్స్ తో కలిపి ట్రాక్ చేసిన షోలలో ఓవరాల్ గా 20 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుంది ఇప్పటి వరకు…

డే ఎండ్ అయ్యే టైంకి ఏమైనా గ్రోత్ ని కనుక చూపెడితే 25-30 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది లోవేస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నాయక్ రీ రిలీజ్ నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here