Home న్యూస్ 10 లో 3 సార్లు….నాని కొట్టిన ఈ రికార్డ్ కొట్టేది ఎవరు!!

10 లో 3 సార్లు….నాని కొట్టిన ఈ రికార్డ్ కొట్టేది ఎవరు!!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా, రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు మొదటి వారం లోపే బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచి మాస్ రచ్చ చేసింది…

ఇక సినిమాతో నాని బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో ఎవ్వరూ కూడా సాధ్యం కాని రికార్డ్ లెవల్ లో భీభత్సం సృష్టించాడు…. ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా టాప్ 10 బిజినెస్ ను అందుకున్న…

Nani Hit3 Movie 3 Days Total WW Collections!!

సినిమాల్లో ఆ బిజినెస్ ను రికవరీ చేసిన ఒకే ఒక్క హీరోగా నాని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు. ఒకసారి టాలీవుడ్ లో టాప్ బిజినెస్ చేసిన సినిమాలను ఒకసారి గమనిస్తే…
Tollywood Tier2 Hero’s Top Business Movies WW
👉#Liger – 88.40CR
👉#Kushi(2023) – 52.50CR
👉#DASARA – 50CR
👉#HIT3 Movie – 48.50CR********
👉#DoubleiSmart – 48CR
👉#Skanda – 46.20CR
👉#FamilyStar – 43CR
👉#Akhil – 42CR
👉#SaripodhaaSanivaaram – 41CR
👉#Thewarriorr – 38.10CR

Nani Hit3 Movie 2 Days Total WW Collections!!

మొత్తం మీద టాప్ 10 బిజినెస్ మూవీస్ లో నాని నటించిన 3 సినిమాలు మాత్రమే ఆ బిజినెస్ ను రికవరీ చేసి క్లీన్ హిట్ గా నిలిచాయి. మిగిలిన ఏ సినిమాలు కూడా ఆ బిజినెస్ ను రికవరీ చేయలేక పోయారు… అదే టైంలో నాని ఒక్కడు మాత్రమే…

సాలిడ్ బిజినెస్ ను రికవరీ చేసిన ఒకే ఒక్కడిగా నిలిచి సంచలన రికార్డ్ ను నమోదు చేయగా ఫ్యూచర్ లో వచ్చే మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఏ సినిమాతో ఏ హీరో సాలిడ్ బిజినెస్ ను రికవరీ చేయగలుగుతాడో చూడాలి ఇప్పుడు…

Nani Hit3 Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here