Home న్యూస్ నాని దసరా…క్లైమాక్స్ ఎపిసోడ్ కి ఇన్ని కోట్ల ఖర్చు అయిందట!!

నాని దసరా…క్లైమాక్స్ ఎపిసోడ్ కి ఇన్ని కోట్ల ఖర్చు అయిందట!!

0

నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ దసరా ప్రేక్షకుల ముందుకు ఈ నెల 30 న భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బిజినెస్ కూడా సాలిడ్ గానే జరగగా రీసెంట్ గా సినిమా…

సెన్సార్ పనులను కూడా పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ తో 2 గంటల 36 నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కూడా కొంచం ఎక్కువే అవ్వగా అందులో ఒక్క క్లైమాక్స్ కోసమే భారీ ఎత్తున ఖర్చు చేశారని అంటున్నారు…

ఆల్ మోస్ట్ 15 నిమిషాలకు పైగా లెంత్ తో ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ భారీ కాన్వాయ్ తో తెరకెక్కిన క్లైమాక్స్ అని అంటున్నారు…. కొన్ని రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిగిన ఈ సినిమా క్లైమాక్స్ కోసం టీం ఏకంగా 5 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈ క్లైమాక్స్…

ఎపిసోడ్ ని తెరకెక్కించారని అంటున్నారు. 5 కోట్ల వర్త్ క్లైమాక్స్ అంటే ఏ రేంజ్ లో తెరకెక్కించారో అర్ధం చేసుకోవచ్చు. నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తో తన కెరీర్ లోనే కాదు మీడియం రేంజ్ మూవీస్ లో కూడా బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవాలని చూస్తున్నాడు నాని. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here