టోటల్ మొదటి వారం ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam: 7.73Cr
Ceded: 1.73Cr
UA: 1.99Cr
Krishna: 1.26C
Guntur: 1.22Cr
East: 1.41Cr
West: 1.09Cr
Nellore: 0.64Cr
AP-TG :–17.07Cr
KA: 2.54Cr
ROI: 1.14Cr
OS : 4.72Cr
Total WW : 25.47Cr(Gross 46Cr)??
?(Break Even – 27cr)
?1.53cr+ Need For Clean Hit
సినిమాను టోటల్ గా 26 కోట్లకు అమ్మగా 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం ముగిసే లోపు 25.47 కోట్ల షేర్ తో ఉండగా గ్రాస్ టోటల్ గా 46 కోట్లు అయింది, సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 1.53 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది, అది రెండో వారం లో జరిగి సినిమా లాభాల భాట పడుతుంది.