Home గాసిప్స్ అంటే సుందరానికీ సినిమాకి నాని తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే!!

అంటే సుందరానికీ సినిమాకి నాని తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే!!

0

మీడియం రేంజ్ హీరోలలో లోకల్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ మార్కెట్ ఉన్న హీరోగా నాచురల్ స్టార్ నానికి మంచి పేరుంది, 2017 టైం లో కెరీర్ లో పీక్ టైం ని ఎంజాయ్ చేసిన నాని తర్వాత మళ్ళీ అలాంటి హిట్స్ ని అందుకోకున్నా కానీ నాని సినిమాలకు డిజిటల్ లో, టెలివిజన్ లో మరియు డబ్బింగ్ వర్షన్ లకు ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ లు జరుగుతూ ఉండటంతో….

నాని సినిమాల బడ్జెట్ భారీగానే పెరిగి పోతూ ఉంది, దాంతో పాటే నాని రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ వచ్చింది అని ట్రేడ్ లో టాక్ ఉంది, ఇది వరకు ఒక్కో సినిమా 7-8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే నాని రీసెంట్ టైం లో ఏకంగా….

Ante Sundariniki 9 Days Total World Wide Collections!!

12 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్లు ట్రేడ్ లో టాక్ ఉంది. 15 కోట్లు అంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాదని 12 కోట్ల రేంజ్ లో ప్రసుతం నాని రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు చెబుతున్నారు….. ఓవరాల్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో నాని సినిమాలకు నిర్మాతలకు మంచి రిటర్న్స్ వస్తూ ఉండటంతో ఈ రేటు పెద్ద భారం అవ్వడం లేదు నిర్మాతలకు… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గరే నాని ఓ బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది.

Ante Sundariniki 10 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here