Home న్యూస్ 5.88 టు 12.91…ఇది కదా నాని ఊరమాస్ పవర్!!

5.88 టు 12.91…ఇది కదా నాని ఊరమాస్ పవర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజంట్ టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో సూపర్బ్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…

ఇప్పుడు హిట్3 మూవీతో మరోసారి సంచలన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నాడు…నాని రీసెంట్ నాలుగు సినిమాల్లో రెండు రగ్గుడ్ మూవీస్ అలాగే ఒక క్లాస్ మూవీ ఒక కమర్షియల్ మూవీ ఉండగా…ఊరమాస్ మూవీస్ చేసిన ప్రతీ సారి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన నాని…

క్లాస్ సినిమాతో పర్వాలేదు అనిపించగా కమర్షియల్ మూవీతో ఓకే అనిపించే ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. తన ప్రీవియస్ మూవీ సరిపోదా శనివారం సినిమా మొదటి రోజున 5.88 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకోగా…ఆ సినిమా నుండి ఎక్స్ పెరిమెంట్ మూవీ అయిన హిట్ 3 మూవీ తో…

NANI Hit3 Movie WW Pre Release Business!!

మొదటి రోజు అంచనాలను మించి 12.91 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు…సినిమా అనుకున్న రేంజ్ లో షోలు పడి ఉంటే ఏకంగా దసరాని కూడా అందుకుని ఉండేది… ఒకసారి నాని నటించిన రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ ని గమనిస్తే….

#Nani Recent Movies Day 1 AP TG Collections
👉#HIT3Movie – 12.91CR******
👉#SaripodhaaSanivaaram – 5.88CR
👉#HiNanna – 2.91CR
👉#DASARA – 14.22CR
👉#AnteSundaraniki – 3.87Cr
👉#ShyamSinghaRoy- 4.17Cr
👉#GangLeader- 4.57Cr
👉#JERSEY- 4.47Cr
👉#Devadas(Multi Starer) – 4.62Cr
👉#KrishnarjunaYuddham- 4.62Cr
👉#MCA- 7.57Cr

ఓవరాల్ గా నాని రీసెంట్ టైంలో ఊరమాస్ మూవీస్ తో వచ్చినా ప్రతీ సారి ఊచకోత కోసే ఓపెనింగ్స్ ను అందుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా….తన తర్వాత మూవీ ప్యారడైజ్ తో ఈ కలెక్షన్స్ ని కూడా మించే రేంజ్ లో ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…

Nani Hit3 Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here