బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో సాలిడ్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుని కుమ్మేశాడు. మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ ని అందుకున్న సినిమా…
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి మంచి హిట్ గా నిలిచింది. రెండో వీక్ నుండి డీసెంట్ హోల్డ్ ని చూపించినా కూడా మంచి లాభాలతో సినిమా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉండగా…నాని రీసెంట్ మూవీస్ లో మొదటి వారం కలెక్షన్స్ పరంగా హిట్3 మూవీ ఎలా పెర్ఫార్మ్ చేసింది అన్నది…
ఆసక్తిగా మారగా నాని రీసెంట్ మూవీస్ తెలుగు రాష్ట్రాల ఫస్ట్ వీక్ షేర్స్ ని గమనిస్తే…
#Nani Recent Movies 1st Week Shares
AP-TG
👉#HIT3Movie – 33.44CR******
👉#SaripodhaaSanivaaram – 22.32CR
👉#HiNanna – 15.80CR
👉#DASARA – 38.21CR
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో దసరా మూవీ ఇప్పటికీ టాప్ ప్లేస్ తో దూసుకు పోతుంది.
ఇక వరల్డ్ వైడ్ గా రీసెంట్ మూవీస్ షేర్స్ ని గమనిస్తే…
#Nani Recent Movies 1st Week Shares
WW
👉#HIT3Movie – 52.99CR******
👉#SaripodhaaSanivaaram – 39.07CR
👉#HiNanna – 25.85CR
👉#DASARA – 55.17CR
మొత్తం మీద దసరా ఇక్కడ కూడా టాప్ లో కొనసాగుతుంది…
వీకెండ్ వరకు హిట్3 మాస్ కుమ్ముడు కుమ్మేసినా కూడా వర్కింగ్ డేస్ లో దసరా బెటర్ పెర్ఫార్మెన్స్ ని ఓవరాల్ గా చూపించింది. ఇక లాంగ్ రన్ లో దసరా ని దాటాలి అంటే హిట్3 మూవీ మరికొంత జోరుని చూపించి కలెక్షన్స్ పరంగా మరింత హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.