లేడీ సూపర్ స్టార్ నయనతార ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అమ్మోరు తల్లి…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వ్యూస్ కూడా సాలిడ్ గానే సాధించి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది అని యూనిట్ చెబుతున్నారు.
ఇక మొత్తం మీద సినిమా బడ్జెట్ పై భారీ లెవల్ లో ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుందని సమాచారం… సినిమా టోటల్ బడ్జెట్ 8 కోట్ల రేంజ్ లో సినిమా మొత్తాన్ని రూపొందించగా సినిఅమ తమిళ్ మరియు తెలుగు డిజిటల్ రైట్స్ కింద ఏకంగా 21 కోట్ల రేటు ని సొంతం చేసుకుందట….
ఇది సెన్సేషన్ కాగా సినిమా అలాగే తమిళ్ లో తెలుగులో శాటిలైట్ రైట్స్ కింద మరో 6 కోట్ల బిజినెస్ ను కలిపి సొంతం చేసుకుందని సమాచారం… ఇక మ్యూజిక్ రైట్స్ అండ్ ఇతర రైట్స్ కింద 50 లక్షల దాకా దక్కిందని అంటున్నారు. దాంతో టోటల్ గా సినిమా…
బిజినెస్ పరంగా 27.5 కోట్ల బిజినెస్ ను మొత్తం మీద సొంతం చేసుకోగా… సినిమా కి పెట్టిన బడ్జెట్ మొత్తం మీద 8 కోట్లు కాగా బడ్జెట్ మీద ఆల్ మోస్ట్ సినిమా 19.5 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక సినిమా హిందీ డబ్బింగ్ బిజినెస్ బాలెన్స్ ఉండగా రేటు అవలీలగా 4 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ లెక్కన మొత్తం మీద ప్రాఫిట్ ఇప్పుడు…
మినిమమ్ 23 కోట్లకు పైగానే ఉంటుంది అంటున్నారు. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార రెమ్యునరేషన్ కింద 4.5 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని తీసుకుందని సమచారం. బిజినెస్ మొత్తం నయనతార పేరు మీదే జరిగిన నేపధ్యంలో ఆ రేంజ్ రెమ్యునరేషన్ సబబేనని చెప్పొచ్చు.