Home న్యూస్ #NBK107 ఫస్ట్ లుక్……బాలయ్య ఊరమాస్ రాంపేజ్!!

#NBK107 ఫస్ట్ లుక్……బాలయ్య ఊరమాస్ రాంపేజ్!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా కెరీర్ బెస్ట్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని ఊరమాస్ ఫామ్ లోకి ఎంటర్ అవ్వగా, బాలయ్య తర్వాత సినిమాను లాస్ట్ ఇయర్ సంక్రాంతి కి రవితేజ కెరీర్ బెస్ట్ కంబ్యాక్ ని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న క్రాక్ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో….

Akhanda 4 Weeks(28 Days) Total Collections

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అనౌన్స్ చేయగా సినిమా రెగ్యులర్ షూటింగ్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశారు మేకర్స్… ఇక ఇలా షూటింగ్ ను స్టార్ట్ చేశారో లేదో కొన్ని రోజులకే సినిమా లో బాలయ్య లుక్ ని అఫీషియల్ గా రివీల్ చేశారు మేకర్స్….

సడెన్ గా సినిమా పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నామని ఏమి చెప్పకుండా అప్ డేట్ అని చెప్పి డైరెక్ట్ గా బాలయ్య లుక్ ని రివీల్ చేసి షూటింగ్ స్టార్ట్ అయినట్లేనని కన్ఫాం చేశారు… బాలయ్య లుక్ ఊరమాస్ గా ఉందని చెప్పాలి పోస్టర్ లో… అఖండలో అఘోరాగా కనిపించిన బాలయ్య ఈ సారి ఫాక్షన్ నేపధ్యంలో సినిమా చేస్తున్నారని పోస్టర్ చూస్తె అనిపిస్తుంది…. ఇక ఈ సినిమా తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here