Home న్యూస్ ఇటు 7.28 అటు…305K….మాస్ రచ్చ చేసిన బాలయ్య!!

ఇటు 7.28 అటు…305K….మాస్ రచ్చ చేసిన బాలయ్య!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఆడియన్స్ ముందుకు బాలయ్య లేటెస్ట్ మూవీ త్వరలోనే రావడానికి సిద్ధం అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ టీసర్ గ్లిమ్స్ ను రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. క్రాక్ తో క్రాకింగ్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ఓ రేంజ్ లో….

   

మాస్ ఆడియన్స్ ని అలరించగా బాలయ్య లుక్ కెరీర్ లో వన్ ఆఫ్ బెస్ట్ లుక్స్ లో ఒకటిగా చెబుతున్నారు. ఇక ఈ టీసర్ గ్లిమ్స్ 24 గంటల్లో ఓవరాల్ గా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది, మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి ఈ గ్లిమ్స్ కి….

 యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 7.28 మిలియన్స్ వరకు ఉండగా లైక్స్ 305.5K లైక్స్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. చాలా సైలెంట్ గా జస్ట్ రిలీజ్ కి ఒక రోజు ముందు అనౌన్స్ మెంట్ తో వచ్చిన ఈ టీసర్ గ్లిమ్స్ బాలయ్య మాస్ రచ్చకి నిదర్శనంగా నిలిచింది. ఇక ఈ సినిమా గురించిన కొత్త అప్ డేట్స్ త్వరలోనే ఒక్కొటిగా రిలీజ్ కానున్నట్లు సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here