టోటల్ కౌంట్ లో 4 తగ్గింది…న్యూ టార్గెట్ ఇదే!!

0
370

       మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతుండగా రీసెంట్ గా సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని రిలీజ్ చేయగా అందులో మొత్తం మీద సినిమా ఆల్ మోస్ట్ 94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని దక్కించుకోగా ఇప్పుడు ఆ బిజినెస్ లో ఒక ఏరియా కి గాను మార్పులు జరిగాయి.

సినిమా ను నైజాం ఏరియా లో ముందుగా 24 కోట్లకు బిజినెస్ కన్ఫాం కాగా అందులో ఆ మార్క్ రికవరీ అవ్వక పొతే నిర్మాత డిస్త్రిబ్యూటర్ కి 5 కోట్లకు వెనక్కి ఇవ్వాలి అన్న ఒప్పందం జరిగినట్లు వార్తలు ఉన్నాయి. కానీ ఇప్పుడు థియేటర్స్ కేటాయింపు అన్ని సినిమాలకి సమానంగా జరుగుతుండటంతో…

ఈ బిజినెస్ రికవరీ అవ్వడం కష్టమే అని అంటున్నారు, దాంతో చాలా చర్చల తర్వాత బిజినెస్ మారి టోటల్ గా 20 కోట్ల కి బిజినెస్ సెట్ అయినట్లు సమాచారం అందుతుంది. దాంతో ఆ ఇంపాక్ట్ టోటల్ బిజినెస్ పై కూడా పడగా కొత్త ప్రీ రిలీజ్ బిజినెస్…

వివరాలు ఇలా ఉన్నాయి…Nizam – 20 Cr Ceeded – 14.1 Cr Nellore – 2.90 Cr Guntur – 8.30Cr Krishna – 5 Cr West – 5.60 Cr East – 7.3 Cr UA – 10.80 Cr Total AP/TS – 77.94 Cr Karnataka – 7 Cr ROI – 1 Cr Overseas – 8 Cr Total WW – 90Cr…

ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 91 కోట్లు వసూల్ చేస్తే సరిపోతుంది. సినిమా క్రేజ్ దృశ్యా ఈ టార్గెట్ పాజిటివ్ టాక్ వస్తే అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మరి ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని ఈ బిజినెస్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!