Home న్యూస్ ఇన్ని హౌస్ ఫుల్స్ ఏంటి సామి….నితిన్ ఇష్క్ రీ రిలీజ్ రాంపెజ్!

ఇన్ని హౌస్ ఫుల్స్ ఏంటి సామి….నితిన్ ఇష్క్ రీ రిలీజ్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 12 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా ఏళ్ళుగా ఫ్లాఫ్స్ తో సతమతం అవుతూ ఉన్న టైంలో ఇష్క్(Ishq4K Movie) తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ కొట్టాడు యూత్ స్టార్ నితిన్(Nithiin), 12 ఏళ్ల క్రితం రచ్చ చేసిన ఇష్క్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత…

12 ఏళ్లకి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అన్ సీజన్ అయిన నవంబర్ 30 న గ్రాండ్ గా రీ రిలీజ్ ను సొంతం చేసుకుంది…రీసెంట్ టైంలో రీ రిలీజ్ లు మళ్ళీ జోరు అందుకున్నా రెండు నెలలుగా రీ రిలీజ్ లు తగ్గిపోవడంతో మళ్ళీ ట్రెండ్ స్లో అయింది అనుకున్నా కూడా ఇప్పుడు…

నితిన్ ఇష్క్ మూవీ రీ రిలీజ్ ను కన్ఫాం చేసుకున్నా కూడా జనాలు వస్తారో రారో అనుకున్నా కూడా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మాత్రం అనుకున్న దానికి మించి ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది….రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన…

టోటల్ ప్రీ బుకింగ్స్ లెక్క 7 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా నవంబర్ 30న మార్నింగ్ షోలకు చలిలో కూడా ఆల్ మోస్ట్ 15 షోలకు పైగా ఫుల్స్ పడ్డాయి…అలాగే సెలెక్టివ్ ఏరియాల్లో…

పడ్డ షోలు అన్నీ కూడా సాలిడ్ ఆక్యుపెన్సీతో ఓపెన్ అవ్వడం మరింత విశేషం అని చెప్పాలి ఇప్పుడు…దాంతో రీ రిలీజ్ లో మొదటి రోజు ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. సినిమా కి డీసెంట్ లెవల్ లో…

ఆక్యుపెన్సీ ఉంటుంది అని ఎక్స్ పెర్ట్ చేసినా ఇలాంటి హౌస్ ఫుల్స్ అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి… ఇక రీ రిలీజ్ లో సినిమా పుష్ప2 వచ్చే వరకు జనాలను థియేటర్స్ కి రప్పించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here