Home గాసిప్స్ అక్షరాలా 11 కోట్లు…నితిన్ ఊరమాస్ రికార్డ్!!

అక్షరాలా 11 కోట్లు…నితిన్ ఊరమాస్ రికార్డ్!!

629
0

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. లాక్ డౌన్, అన్ సీజన్ అలాగే పరీక్షల టైం వలన తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భీష్మ బాక్స్ ఆఫీస్ పరుగును త్వరగానే ముగించినా ఈ సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Bheeshma 7 Days(1st Week) Total WW Collections

ఇక ఇప్పుడు కీర్తి సురేష్ తో కలిసి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్న అప్ కమింగ్ మూవీ రంగ్ దే సినిమా తో సమ్మర్ ఎండింగ్ లో కానీ సెకెండ్ ఆఫ్ లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమా టీసర్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు కానీ శాటిలైట్ రైట్స్ మాత్రం భారీ రేటు కి అమ్ముడు పోయాయి. నితిన్ కెరీర్ లో రికార్డ్ రేటు కి ఈ సినిమా హక్కులు అమ్ముడు పోయినట్లు సమాచారం…

Bheeshma 14 Days( 2 Weeks ) Total WW Collections

డిజిటల్ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి ఏకంగా 11 కోట్ల రేటు కి ఈ సినిమా హక్కులను జీ చానెల్ సొంతం చేసుకుందని అంటున్నారు. ఏవి ఎంతకు అన్నది మాత్రం క్లియర్ గా అప్ డేట్ కాలేదు.

Bheeshma 13 Days Total WW Collections

మొత్తం మీద వరుస పరాజయాలు ఎదురు అయినా ఇప్పుడు భీష్మ తో కంబ్యాక్ ఇచ్చిన నితిన్ ఇప్పుడు రంగ్ దే సినిమా తో మరో హిట్ కొడితే బాక్స్ ఆఫీస్ దగ్గర టైర్ 2 హీరోల్లో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Bheeshma 10 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here