Home గాసిప్స్ దసరాని టార్గెట్ చేసిన నితిన్…అప్పటికి సెట్ అయితే రచ్చ ఖాయం!

దసరాని టార్గెట్ చేసిన నితిన్…అప్పటికి సెట్ అయితే రచ్చ ఖాయం!

353
0

 యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు… ఈ ఏడాది ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము లేపే కలెక్షన్స్ ని అన్ సీజన్ లో కూడా సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 4 ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కి సాలిడ్ కంబ్యాక్ దక్కేలా చేయగా తన అప్ కమింగ్ మూవీస్ ని కూడా…

సాలిడ్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు నితిన్… రంగ్ దే, పవర్ పేట సిరిస్, అందా ధూన్ రీమేక్, తర్వాత చెస్ నేపధ్యంలో మూవీ…. ఇలా డిఫెరెంట్ మూవీస్ తో రాబోతున్న నితిన్ ముందుగా రంగ్ దే సినిమాను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు..

ప్రస్తుతం థియేటర్స్ అన్నీ మూసేసే ఉన్న విషయం తెలిసిందే, మరో రెండు మూడు నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాగా అప్పటికి కరోనా వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇండియన్ వాక్సిన్ కానీ లేక ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ కానీ ఫైనల్ స్టేజ్ దాటేసి…

Bheeshma 7 Days(1st Week) Total WW Collections

మార్కెట్ లో రిలీజ్ అవ్వొచ్చు అంటుండటంతో అప్పటికి దసరా టైం ఉండే అవకాశం ఉండగా ఆ టైం లోనే రంగ్ దే సినిమాను ఆడియన్స్ ముందుకు తేవాలి అన్నది నితిన్ ప్లాన్ అని అంటున్నారు. ఇది అంతా అనుకున్నట్లు జరిగి వాక్సిన్ వచ్చి పరిస్థితి సద్దుకుంటే.. రంగ్ దే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఉంటుంది.

లేదా ఇయర్ ఎండ్ కి గాని వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో కానీ ఆడియన్స్ ముందుకు రావొచ్చు అన్నది మరో టాక్.. కానీ నితిన్ రంగ్ దే టార్గెట్ మాత్రం ఫస్ట్ దసరా నే అని తెలుస్తుంది. మరి అప్పటికి పరిస్థీతులు సద్దుకుంటాయో లేదో అన్నది వాక్సిన్ పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here