Home న్యూస్ నితిన్ రీసెంట్ మూవీస్ 1st డే కలెక్షన్స్….మామూలు దెబ్బ కాదిది!!

నితిన్ రీసెంట్ మూవీస్ 1st డే కలెక్షన్స్….మామూలు దెబ్బ కాదిది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ ఐదున్నర ఏళ్ళుగా క్లీన్ హిట్ కి దూరంగా ఉంటూ వస్తున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) ఒకరు కాగా రీసెంట్ గా నితిన్ నటించిన తమ్ముడు(Thammudu Movie)తో అయినా డీసెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అని అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర…

సినిమా మొదటి రోజున ఎలాంటి ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నితిన్ లాస్ట్ 7-8 ఏళ్ల టైంలోనే ఆల్ టైం లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి….

ఈ ఇయర్ లో వచ్చిన రాబిన్ హుడ్ మూవీ మొదటి రోజున కేవలం 1.61 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిస్తే…ఇప్పుడు వచ్చిన తమ్ముడు మూవీ మొదటి రోజు కేవలం 1.13 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఓ రేంజ్ లో దెబ్బ కొట్టింది..

ఒకసారి నితిన్ నటించిన రీసెంట్ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
#Nithiin Recent Movies 1st Day Collections
👉#Thammudu – 1.13Cr~*****
👉#RobinHood – 1.61Cr
👉#ExtraOrdinaryMan – 1.51CR~
👉#MacherlaNiyojakavargam – 4.62CR
👉#Rangde – 4.62Cr
👉#Check – 3.38Cr
👉#Bheeshma – 6.42Cr
👉#Srinivasakalyanam – 2.82Cr
👉#ChalMohanRanga – 2.59Cr

ఓవరాల్ గా రీసెంట్ టైంలో నితిన్ కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అప్ కమింగ్ టైంలో కచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్ కమింగ్ మూవీ ఎల్లమ్మతో ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here