Home గాసిప్స్ హిట్ కొట్టి 5 ఏళ్ళు….నితిన్ తమ్ముడు బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

హిట్ కొట్టి 5 ఏళ్ళు….నితిన్ తమ్ముడు బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న టాలీవుడ్ హీరోలలో యూత్ స్టార్ నితిన్(Nithiin) ఒకరు కాగా ఆల్ మోస్ట్ 5 ఏళ్ళుగా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కి వరుస పెట్టి నిరాశ కలిగించే సినిమాలే సొంతం అవుతూ ఉండగా ఈ ఏడాది కూడా తనకి భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకి కొడుముల…

డైరెక్షన్ లో చేసిన రాబిన్ హుడ్ తో మంచి హిట్ కొట్టాలి అనుకున్నా కూడా అది జరగలేదు, సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న నితిన్ MCA, వకీల్ సాబ్ సినిమాల డైరెక్టర్ వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో తమ్ముడు(Thammudu Movie)తో…

ఆడియన్స్ ముందుకు జులై 4న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. దానికి తోడూ ట్రైలర్ లో క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండటంతో..

సినిమా బడ్జెట్ ఎన్ని కోట్లు అయ్యి ఉంటుందో అని అందరూ అనుకోగా…వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా నితిన్ సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎప్పుడూ బాగానే జరుగుతూ ఉండటంతో ఈ సినిమా విషయంలో కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్… సాలిడ్ గానే జరుగుతూ ఉండగా..

బడ్జెట్ పరంగా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని సమాచారం. కొంచం లేట్ అయినా కూడా అన్ని ఖర్చులు కలుపుకుని 70-72 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తమ్ముడు మూవీ కంప్లీట్ అయ్యిందని అంటున్నారు. విజువల్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా…

మంచి గ్రాండియర్ తో సినిమాను రూపొందించారని అంటున్నారు…దాంతో ఈ రేంజ్ బడ్జెట్ అవ్వగా నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ బిజినెస్ తో మేకర్స్ సేఫ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో నితిన్ ఎదురు చూస్తున్న కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here