2020 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత టైంలో వరుస పెట్టి నిరాశ కలిగించే సినిమాలతో ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేశాడు కానీ…
ఓపెనింగ్స్ పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోతూ ఉండగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కేవలం 1.61 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను మాత్రమే అందుకుని పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది….
నితిన్ రీసెంట్ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కొన్ని పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను సాధించినా కూడా లాస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఇప్పుడు రాబిన్ హుడ్ మూవీ సాలిడ్ ప్రమోషన్స్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు.
ఒకసారి రీసెంట్ టైంలో నితిన్ నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
#Nithiin Recent Movies 1st Day Collections
👉#RobinHood – 1.61CR******
👉#ExtraOrdinaryMan – 1.51CR~
👉#MacherlaNiyojakavargam – 4.62CR
👉#Rangde – 4.62Cr
👉#Check – 3.38Cr
👉#Bheeshma – 6.42Cr
👉#Srinivasakalyanam – 2.82Cr
👉#ChalMohanRanga – 2.59Cr
ఓవరాల్ గా నితిన్ రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక సినిమా సినిమాకి ఓపెనింగ్స్ మరింత తగ్గిపోతూ చుక్కలు నిజంగానే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు అవి కూడా రాకపోవడం విచారకరం అనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ మూవీస్ లో నితిన్ సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.