నైజాం లో 2nd బెస్ట్ కొట్టిన నాగచైతన్య…

0
567

  అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సినిమాల్లో నైజాం ఏరియాల్లో రికార్డ్ లెవల్ లో కలెక్షన్స్ ని అందుకున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు, తొలిరోజు ఆ సినిమా ఇక్కడ అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, ఏకంగా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇక్కడ అందుకుని సత్తా చాటగా తర్వాత వచ్చిన సవ్యసాచి ఈ రికార్డ్ కొడుతుంది అనుకున్నా విఫలం అయ్యింది. ఇలాంటి సమయం లో మజిలీ తో…

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఆ సినిమా తో ఈ రికార్డ్ ను అందుకుంటాడు అనుకున్నా ఎలెక్షన్ టైం అండ్ IPL ఎఫెక్ట్ వలన రికార్డ్ మిస్ అయినా మొత్తం మీద మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ సినిమా నైజాం ఏరియా లో 2.11 కోట్ల షేర్ ని అందుకుంది.

యంగ్ హీరోలలో ఇలా రెండు సార్లు మొదటి రోజు నైజాం లో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న అతి తక్కువ మంది హీరోలలో నాగ చైతన్య ఒకరిగా నిలిచాడు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ మొదటి రోజు ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ని కొద్ది సేపట్లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here