డబ్బింగ్ మూవీస్ లో మరే మూవీ సాధించని విధంగా ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని ఇక్కడ సాధించిన ఈ సినిమా ఏకంగా 4.75 కోట్ల షేర్ ని ఇక్కడ సాధించి ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక్కడ తెలుగు సినిమా పరంగా కూడా ఇది వన్ ఆఫ్ ది…
బిగ్గెస్ట్ షేర్ మూవీస్ తో సమానం అని చెప్పాలి. మిగిలిన ఏరియాల కలెక్షన్స్ వివరాలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా మొదటి రోజు ఇండియా కలెక్షన్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.