Home న్యూస్ నైజాం డే 1 టాప్ 10 షేర్స్ సాధించిన టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు!!

నైజాం డే 1 టాప్ 10 షేర్స్ సాధించిన టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు!!

1237
0

     టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరగడం తో టాప్ స్టార్స్ తో పాటు యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇది వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు 3 నుండి 4 కోట్ల రేంజ్ షేర్ రావడం అంటే చాలా గొప్ప విషయంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఆ కలెక్షన్స్ కి ఆల్ మోస్ట్ డబుల్ వసూళ్లు…

మొదటి రోజు రాబడుతున్నారు మన హీరోలు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన ఏరియలలో ఒకటిగా నిలిచే నైజాం ఏరియాలో మన యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోల హవా కూడా కొనసాగుతుంది. రీసెంట్ టైం లో ఫస్ట్ డే ఇక్కడ సాలిడ్ వసూళ్ళ ని మన హీరోలు సాధిస్తున్నారు.

ముందుగా ఇక్కడ నాచురల్ స్టార్ నాని MCA సినిమాతో మొదటి సారి 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకున్న హీరోగా సంచలన రికార్డ్ ను సృష్టించాడు. ఇక లాస్ట్ ఇయర్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఇక్కడ ఆల్ టైం రికార్డ్ ను ఫర్ మీడియం రేంజ్ హీరోస్ ని నమోదు చేశాడు.

మొత్తం మీద ఒకసారి ఇక్కడ టాప్ 10 షేర్స్ సాధించిన టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలను గమనిస్తే
👉#iSmartShankar – 3.36cr
👉#MCA – 3.10Cr
👉#DearComrade – 2.75cr
👉#ShailajaReddyAlludu: 2.50Cr
👉#Akhil – 2.31Cr
👉#AAa – 2.31Cr
👉#Majili – 2.11cr
👉#WorldFamousLover – 2.09Cr
👉#Jersey – 2.04cr
👉#Valmiki – 1.86cr
ఇవీ ఇక్కడ రీసెంట్ టైం లో మొదటి రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాలు.

ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ ను విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ టార్గెట్ చేస్తుంది అనుకుంటే మొత్తం మీద 8 వ ప్లేస్ తో సరిపెట్టుకుంది, మరి రానున్న టైం లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే మీడియం రేంజ్ మూవీ ఏది అవుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

avatar
  Subscribe  
Notify of