Home న్యూస్ డే 2 నైజాం…ఆల్ టైం రికార్డ్ కొట్టిన సూపర్ స్టార్..

డే 2 నైజాం…ఆల్ టైం రికార్డ్ కొట్టిన సూపర్ స్టార్..

197
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోయింది, ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమా సాధించిన రెండో రోజు కలెక్షన్స్ సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి..

రెండో రోజు ఏకంగా 3.32 కోట్ల షేర్ ని సినిమా నైజాం ఏరియా లో అందుకుని సంచలనం సృష్టించింది, కాగా మొదటి రోజు 6.38 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 9.7 కోట్ల షేర్ ని ఒక్క నైజాం లోనే అందుకుంది మహర్షి.

రీసెంట్ టైం లో రెండో రోజు నైజాం ఏరియా లోనే ఇది ఆల్ టైం రికార్డ్ లెవల్ షేర్ గా చెప్పుకోవాలి, సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ ఊచకోత ఈ ఏరియా లో వీకెండ్ మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here