Home న్యూస్ నైజాం గడ్డ మీద రెబల్ స్టార్ రికార్డ్….ఆల్ టైం రికార్డ్ బుకింగ్స్!!

నైజాం గడ్డ మీద రెబల్ స్టార్ రికార్డ్….ఆల్ టైం రికార్డ్ బుకింగ్స్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ఆల్ రెడీ రికార్డ్ ప్రీ టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేసింది….

ఇక సినిమా ఇండియాలో కూడా బుకింగ్స్ ను ఓపెన్ చేసిన ఏరియాల్లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా నైజాం ఏరియాలో సినిమా బుకింగ్స్ ముందుగా ఓపెన్ అవ్వగా టికెట్ హైక్స్, ఎక్స్ ట్రా షోలు సోలో రిలీజ్ ఇలా సాలిడ్ అడ్వాంటేజ్ లు ఉండటం, ప్రభాస్ క్రేజ్ పవర్ దీనికి తోడు అవ్వడంతో…

కల్కి రాయలసీమ బిజినెస్…సైన్స్ ఫిక్షన్ మూవీతో రికార్డ్ బిజినెస్!
బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా నైజాంలో సినిమా ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ తో దూసుకు పోతూ ఉండగా హైదరాబాదులోనే సినిమా బుకింగ్స్ ఇప్పుడు బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం….

రిపోర్ట్ అయిన షోలలో ఆల్ మోస్ట్ హైదరాబాదులోనే సినిమా 14.50 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుంది….టాలీవుడ్ హిస్టరీలో రిలీజ్ కి 2 రోజుల ముందు ఈ రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా కల్కి మాత్రమే అవ్వడం విశేషం. టోటల్ నైజాం ఏరియాలో బుకింగ్స్ లెక్క మరో రేంజ్ లో ఉండగా….

అక్షరాలా 50 కోట్లు ఔట్…..ఇదేం ఊపు రా బాబు….ప్రభాస్ మాస్ పవర్!
రీసెంట్ టైంలో నైజాం ఏరియాలో రికార్డ్ బుకింగ్స్ అండ్ డే 1 కలెక్షన్స్ ని నమోదు చేసిన RRR మూవీ మరియు సలార్(Salaar Movie) ప్రీ బుకింగ్స్ రికార్డులను ఆల్ రెడీ బ్రేక్ చేసిన కల్కి మూవీ ఇప్పుడు నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ డే 1 రికార్డ్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

సినిమా కి ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తే అన్ని ఏరియాల్లో రికార్డులు అందుకునే అవకాశం ఉండగా నైజాం ఏరియాలో మాత్రం మరో లెవల్ లో సినిమా రచ్చ చేసే అవకాశం కనిపిస్తుంది…మొత్తం మీద బుకింగ్స్ పరంగా రికార్డులు నమోదు చేస్తున్న కల్కి ఇక మొదటి రోజు ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here