Home న్యూస్ నైజాంలో ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందంటే!

నైజాంలో ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్…దేవర ఏ ప్లేస్ లో ఉందంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఈ నెల 27న రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన మాస్ మూవీ దేవర(Devara Part 1) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ పరంగా ఆల్ రెడీ సినిమా సంచలనాలు సృష్టిస్తూ ఉండగా బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్లా రచ్చ చేస్తున్న…

దేవర మూవీ నైజాం ఏరియాలో మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది. భారీ లెవల్ లో సోలో బిగ్ రిలీజ్ ను నైజాంలో సొంతం చేసుకోబోతున్న దేవర మూవీ ఓవరాల్ గా ఇక్కడ 44 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఇక్కడ సొంతం చేసుకోగా…

సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ ఓవరాల్ గా నైజాం ఏరియాలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించిన సినిమాల్లో టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…

ఓవరాల్ గా నైజాంలో బిగ్గెస్ట్ బిజినెస్ లను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
Nizam Area Top Pre Release Business Movies
👉#RRRMovie – 70CR
👉#KALKI2898AD – 65CR
👉#Salaar- 60CR
👉#AdiPurush – 50CR
👉#Devara Part 1 – 44.00CR*******
👉#GunturKaaram – 42.00CR
👉#Baahubali2 – 40CR
👉#Saaho – 40CR
👉#Acharya – 38CR
👉#RadheShyam – 36.50CR
👉#Pushpa – 36CR
👉#SarkaruVaariPaata – 36CR
👉#BheemlaNayak – 35CR
👉#BROTheAvatar – 30Cr
👉#Agnyaathavaasi – 29.50CR~
👉#SyeRaa – 28CR

మొత్తం మీద ఆల్ టైం టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఇక్కడ సొంతం చేసుకున్న దేవర మూవీ, హైప్ కి తగ్గ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ బిజినెస్ ను అవలీలగా రికవరీ చేయడమే కాదు భారీ లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here