Home న్యూస్ నైజాం దేవర మిడ్ నైట్ షోల కలెక్షన్స్….చరిత్ర సృష్టించిన దేవర!!

నైజాం దేవర మిడ్ నైట్ షోల కలెక్షన్స్….చరిత్ర సృష్టించిన దేవర!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా, ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా సినిమాకి రీసెంట్ టైంలో ఏ సినిమాకి పడని రేంజ్ లో స్పెషల్ షోలు పడ్డాయి…

ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది. ఆల్ మోస్ట్ 525 కి పైగా షోలతో ఊచకోత కోయగా నైజాంలో కూడా మిడ్ నైట్ షోలతో దుమ్ము దుమారం లేపగా టాలీవుడ్ లో స్పెషల్ షోల పరంగా నైజాంలో సినిమా…

ఇప్పుడు ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…ఇది వరకు నైజాంలో మొదటి రోజు ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) మిడ్ నైట్ షోలతో ఆల్ మోస్ట్ 1.6 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా… ఇప్పుడు దేవర మూవీ ఆ రికార్డ్ ను…

బ్రేక్ చేసి కొత్త స్పెషల్ షోల రికార్డ్ ను నైజాంలో అందుకుంది. ఓవరాల్ గా స్పెషల్ మిడ్ నైట్ షోలకు సినిమా ఏకంగా 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది…ఇక ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో…

అయితే ఓపెనింగ్స్ మరో లెవల్ లో ఉండగా నైజాంలో ఓవరాల్ గా మిడ్ నైట్ షోలకు అలాగే RTC X రోడ్స్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో ఊచకోత కోసింది…ఇక ఇదే రేంజ్ లో జోరుని దసరా సెలవుల వరకు కొనసాగించగలిగితే సాలిడ్ వసూళ్ళతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here