Home గాసిప్స్ 4 ఏళ్ళుగా హిట్ లేదు..కొత్త సినిమా థియేటర్స్ లో అనుకుంటే షాకింగ్ రేటు ఆఫర్!!

4 ఏళ్ళుగా హిట్ లేదు..కొత్త సినిమా థియేటర్స్ లో అనుకుంటే షాకింగ్ రేటు ఆఫర్!!

1199
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంట్రీ ఇవ్వడం మంచి ఉయ్యాల జంపాల తో సాలిడ్ హిట్ కొట్టి తర్వాత సినిమా చూపిస్తా మావా తో బ్లాక్ బస్టర్ కొట్టి, కుమారి 21 ఎఫ్ తో హాట్రిక్ కొట్టిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తర్వాత మళ్ళీ ఈడో రకం ఆడో రకం సినిమా తో మల్టీ స్టారర్ తో మరో హిట్ కొట్టాడు. కానీ తర్వాతే తన సినీ కెరీర్ టోటల్ గా డౌన్ ఫాల్ అవ్వడం మొదలు అయింది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కి దూరంగానే ఉంటున్నాడు రాజ్ తరుణ్, 4 ఏళ్ల కి పైగా టైం అవ్వగా మళ్ళీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ కొట్టలేక పోయాడు ఈ హీరో. లాస్ట్ ఇయర్ ఎండ్ లో చేసిన…

ఇద్దరి లోకం ఒకటే సినిమా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్ లో చేసిన సినిమానే అయినా కానీ భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన మొదటి సినిమా రాజ్ తరుణ్ దే అవ్వాల్సి ఉంది.

ఒరేయ్ బుజ్జిగా టైటిల్ తో తెరకెక్కిన సినిమా మార్చ్ 25న రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయిపొయింది. కానీ డిజిటల్ రిలీజ్ కోసం కొన్ని యాప్స్ సినిమా వాళ్ళని ట్రై చేసినా కానీ మేం థియేటర్స్ లోనే సినిమా ను రిలీజ్ చేస్తామని యూనిట్ గట్టిగానే చెప్పింది. కానీ లాక్ డౌన్ తర్వాత కూడా పరిస్థితి సద్దుకునేలా లేకపోవడంతో….

యూనిట్ తిరిగి ఆలోచన లో పడ్డారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా సినిమా కి డిజిటల్ రిలీజ్ కి గాను 7.5 కోట్ల రేంజ్ OTT ఆఫర్ వచ్చిందని టాక్ ఉంది.. మరి నిర్మాతలు ఈ ఆఫర్ కి ఓకే చెబుతారా లేక థియేట్రికల్ రిలీజ్ కోసమే ఎదురు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here