Home న్యూస్ 1st డే నే లైఫ్ టైం రికార్డ్…కుబేరతో ధనుష్ మాస్ రాంపెజ్!!

1st డే నే లైఫ్ టైం రికార్డ్…కుబేరతో ధనుష్ మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో మొదటి సినిమా సార్ తో మంచి హిట్ ను అందుకున్న కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ కుబేర(Kuberaa Movie) తో అల్టిమేట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం.

సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా రిలీజ్ రోజున అల్టిమేట్ పాజిటివ్ టాక్ ఓ రేంజ్ లో హెల్ప్ అయ్యి ఊహకందని రేంజ్ లో ఓపెనింగ్స్ తో ఇప్పుడు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే నంబర్స్ ను పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.

కాగా ఇక్కడే కాకుండా నార్త్ అమెరికాలో ధనుష్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని జస్ట్ ప్రీమియర్స్ కే అందుకుని లైఫ్ టైం రికార్డ్ ను మొదటి రోజే సాధించి సంచలనం సృష్టించింది సినిమా….ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ అక్కడ 9 లక్షల…

డాలర్స్ మార్క్ ని అందుకున్న సినిమా ధనుష్ కెరీర్ లో లైఫ్ టైం కలెక్షన్స్ ని మొదటి రోజే అందుకుంది. ఇప్పుడు తన కెరీర్ లో ఇక్కడ మొదటి 1 మిలియన్ అండ్ 2 మిలియన్ మార్క్ ని అందుకునే సినిమాగా నిలవబోతుంది. దాంతో పాటు కింగ్ నాగార్జున కెరీర్ లో…

మొదటి 2 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకోబోతున్న సినిమాగా నిలవనున్న ఈ సినిమా…వరల్డ్ వైడ్ గా ఇద్దరు హీరోలు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. సూపర్ పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్ లో మరిన్ని రికార్డులను సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here