Home గాసిప్స్ ఇప్పుడు పుష్ప స్టొరీ పాయింట్ లీక్….ఈ 2 ట్విస్టులు హైలెట్!

ఇప్పుడు పుష్ప స్టొరీ పాయింట్ లీక్….ఈ 2 ట్విస్టులు హైలెట్!

2448
0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారిన అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో అత్యంత భారీగా రూపొందుతున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రావొచ్చు సెకెండ్ వేవ్ తగ్గితే… ఇక ఈ సినిమా కథ పాయింట్ పై…

సోషల్ మీడియా లో అనేక కథలు ప్రచారంలో ఉండగా అందులో ఏవి ఎంతవరకు నిజం అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది, ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా కథ గురించిన మరో పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉండగా…

ఆ కథ పాయింట్ ప్రకారం అల్లు అర్జున్ గంధపుచెక్కల స్మగ్లర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో రష్మిక కూడా పల్లెటూరి అమ్మాయి రోల్ లో నటించ బోతుండగా ఇద్దరూ కూడా వేరు వేరు డిపార్ట్మెంట్స్ కి సంభందించిన సీక్రెట్ ఏజెంట్స్ అని…. ఈ గంధపుచెక్కల స్మగ్లింగ్ ను చేదించడానికి వాళ్ళలో ఒకరిగా…

నటిస్తారని…. కానీ ఇద్దరూ పోలీసులు అని ఇద్దరీ కి తెలియదని, ఈ ట్విస్ట్ సెకెండ్ ఆఫ్ లో రివీల్ అవుతుంది అంటున్నారు. పోకిరి రేంజ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు ఇది… కానీ సుకుమార్ టేకింగ్ లో ఇలాంటి ట్విస్ట్ లు పెద్దగా ఉండవు అనే చెప్పాలి కానీ ఒకవేళ ఈ ట్విస్ట్ పెట్టి సినిమా మొత్తం అనుకున్న రేంజ్ లోనే ఉంటే…

ట్విస్ట్ రివీల్ అయ్యే టైం కి ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది అన్నది చెప్పలేం, సినిమా మొదలు పెట్టినప్పటి నుండి గంధపుచెక్కల స్మగ్లింగ్ చేసే హీరో అనే చెప్పారు కానీ ఆ పాయింట్ మీదే సినిమా మొత్తం నడిపితే ట్విస్ట్ లు ఉండటానికి చాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఈ కథ పాయింట్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here