Home న్యూస్ మినిమమ్ రేటు 118…అయినా ఫస్ట్ డే ఊచకోతే!

మినిమమ్ రేటు 118…అయినా ఫస్ట్ డే ఊచకోతే!

1777
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత మరికొన్ని రోజుల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమాపై ఉన్న అంచనాల దృశ్యా అత్యంత భారీ ఎత్తున ఓపెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది…ఇక మామూలు మూవీస్ తో పోల్చితే ఈ సినిమా టికెట్ రేట్లు బాగానే పెంచారు.

సింగిల్ స్క్రీన్స్ లో మినిమమ్ టికెట్ రేటు 118 నుండి మొదలు అయ్యి ఏకంగా 200 వరకు అఫీషియల్ గా కొనసాగుతుంది…అయినా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అన్నీ ఏరియాల్లో రెస్పాన్స్ అదిరిపోయే లెవల్ లోనే ఉందని చెప్పొచ్చు.

చాలా ఏరియాల్లో బుకింగ్స్ కొద్దిగా లేట్ గా ఓపెన్ అయినా కానీ చక చకా తొలిరోజు బుకింగ్స్ జోరు అదిరిపోయే లెవల్ లో ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పుడు మొదటి రోజు నుండే ఊచకోతని కొనసాగించే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here