Home న్యూస్ ఎన్టీఆర్-బాలయ్య ఫ్యాన్స్ గొడవ….సోషల్ మీడియాలో ఒకటే రచ్చ!

ఎన్టీఆర్-బాలయ్య ఫ్యాన్స్ గొడవ….సోషల్ మీడియాలో ఒకటే రచ్చ!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అడపాదడపా కలిసి కనిపించినా కూడా కొన్ని రాజకీయ కారణాల వలన బాలయ్య కొంచం ఎన్టీఆర్ ని దూరం పెడతాడు అంటూ ఎప్పటి నుండో అనేక కథనాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొన్నామధ్య తారకరత్న గారు చనిపోయిన తర్వాత కుటుంబం మొత్తం కలిసినా ఎన్టీఆర్ ని అంటీ ముట్టనట్లే పలరించాడు బాలయ్య… ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అప్పుడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాలయ్య ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియాలో గొడవ జరిగినా కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్టీఆర్ బర్త్ డే అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి 100 వ జయంతి వేడుకలు ఒకే రోజు అవ్వడంతో ఆల్ రెడీ తన పుట్టిన రోజు వేడుకలను ప్లాన్ చేసుకున్న ఎన్టీఆర్…

Veera Simha Reddy 18 Days WW Collections!!

ఈ ఈవెంట్ కి రాలేను అని చెప్పడంతో ఆ ఈవెంట్ లో కనిపించలేదు. కానీ ఎన్టీఆర్ ఈవెంట్ కి రాక పోవడంతో కొందరు బాలయ్య ఫ్యాన్స్ కి కోపం రాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇక తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ కి దిగగా సోషల్ మీడియాలో…

రోజున్నగా వీళ్ళ ట్రోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి… అవి చాలా వరకు ఒకరి మీద ఒకరి ట్రోల్స్ హద్దులు కూడా దాటిపోయాయి అని చెప్పాలి. రీసెంట్ టైం లో ఇలా ఓన్ ఫ్యామిలీలోనే హీరోల మీద ట్రోల్స్ మెగా ఫ్యామిలీలో జరగగా ఇప్పుడు వాటికి మించి నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ లో జరుగుతున్నాయి. ఇవి హీరోల దాకా వెళితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here