ఎన్టీఆర్ కథానాయకుడు టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ లెక్క తెలిస్తే షాక్!

0
307

నట సింహం నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా టోటల్ గా 70.5 కోట్ల బిజినెస్ సొంతం చేసుకోగా 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుండగా ఓవరాల్ గా ఎన్న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్నది ఆసక్తి గా మారింది. కాగా పోటి లో ముందు సోలోగా…

NTR- Kathanayakudu Total Pre Release Business Details
NTR- Kathanayakudu Total Pre Release Business Details

రిలీజ్ అవుతుండటంతో తొలిరోజు రికార్డ్ లెవల్ థియేటర్స్ సినిమా కి సొంతం అయ్యాయి అని చెప్పాలి, రెండు తెలుగు రాష్ట్రాలలో 800 నుండి 900 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా కర్ణాటక మిగిలిన చోట్ల సుమారు 150 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

NTR- Kathanayakudu Total Pre Release Business...Box Office Target
NTR- Kathanayakudu Total Pre Release Business…Box Office Target

ఇక ఓవర్సీస్ లో 260 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ 1250 నుండి 1300 వరకు ఉండే అవకాశం ఉంది, ఈ లెక్కన సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. రెండో రోజు నుండి థియేటర్స్ ని క్రమంగా ఈ సినిమా కొత్త సినిమాల కోసం కోల్పోవాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!