Home న్యూస్ బర్త్ డే ట్రెండ్ చేయలేదు…అయినా వరల్డ్ వైడ్ ట్రెండ్…ఎన్టీఆర్ బర్త్ డే పై ఎన్ని ట్వీట్స్...

బర్త్ డే ట్రెండ్ చేయలేదు…అయినా వరల్డ్ వైడ్ ట్రెండ్…ఎన్టీఆర్ బర్త్ డే పై ఎన్ని ట్వీట్స్ పడ్డాయో తెలుసా!

0

అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, పాండమిక్ టైంలో టాలీవుడ్ లో హీరోల సినిమాల ఫస్ట్ లుక్ లు, టైటిల్ అనౌన్స్ మెంట్ లు, సినిమాల యానివర్సరీలు, అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ లు, బర్త్ డే ట్రెండ్ లు ఇలా సోషల్ మీడియాలో భారీ హడావుడి జరిగింది…సోషల్ మీడియాలో భారీగా జరిగిన ఈ ట్రెండ్ లు ఒక టైంలో పీక్ లోకి వెళ్ళిపోయాయి….

కానీ తర్వాత టైంలో అన్నీ నార్మల్ అవ్వడంతో ఈ ట్రెండ్ లకు పులిస్టాప్ పడింది….ఫ్యాన్స్ కూడా ఈ ట్విట్టర్ లో ట్రెండ్స్ ను పక్కకు పెట్టేసి హీరోల బర్త్ డే లను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు…దాంతో ట్రెండ్స్ ఆగిపోగా రీసెంట్ గా కావాలని చేయకున్నా కూడా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టిన రోజు టైంలో…

సోషల్ మీడియాలో సాలిడ్ గా ట్వీట్స్ పడ్డాయి, వరల్డ్ వైడ్ గా ట్రెండ్ కూడా జరిగింది….మొత్తం మీద #HappyBirthdayNTR హాష్ టాక్ మీద ఫ్యాన్స్ కావాలని ట్రెండ్ చేయకున్నా కూడా ఓవరాల్ గా పుట్టిన రోజు టైంలో ఓవరాల్ గా హాల్ఫ్ మిలియన్ కి పైగా ట్వీట్స్ పడటం విశేషం అని చెప్పాలి.

మొత్తం మీద 527K ట్వీట్స్ పడగా సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ హాష్ టాగ్ వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు టైంలో టాప్ 9 ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం విశేషం అని చెప్పాలి. ఫ్యాన్స్ కావాలని ట్రెండ్ చేయకున్నా కూడా ఈ రేంజ్ లో ట్వీట్స్ అలాగే వరల్డ్ వైడ్ గా టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలవడం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here