మళ్ళీ టాప్ లేపిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

0
528

    టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ రావడానికి ఇంకా చాలా సమయమే ఉంది. ఇంతలో అభిమానులు ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా రికార్డు లపై పడ్డారు. ఎన్టీఆర్ గురించిన అప్ డేట్స్ అన్నీ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తూ సోషల్ మీడియా లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నారు. రీసెంట్ గా అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ విషయం లో సరికొత్త…

రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించి పాత రికార్డు కన్నా మూడు రెట్లు రికార్డ్ కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి దుమ్ము లేపారు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కెరీర్ లో అల్టిమేట్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న…

అల్టిమేట్ ఫామ్ కి ప్రధాన కారణం అయిన టెంపర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మరోసారి సోషల్ మీడియా లో ఉన్న రికార్డుల బెండు తీసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టిస్తూ ఇతర హీరోల సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు.

ఒకసారి టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే…1) #4YearsForCultTEMPER 325K , 2) #7YearsForDookudu 243K , 3) #3YearsOfTemperExplosion 210k, 4) #16YearsOfSensationalAadi 146K ఇదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సం 24 గంటల్లో… ఇది వరకు టాప్ లో ఉన్న మహేష్ బాబు దూకుడు….

ఆనివర్సరీ ట్రెండ్ ని బ్రేక్ చేసి ఇప్పుడు 24 గంటల్లో ఏకంగా 3 లక్షల 25 వేల ట్వీట్స్ తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేశారు, ఈ క్రమం లో 8 గంటలు ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా కూడా ట్రెండ్ అయ్యారు. మొత్తం మీద ఎన్టీఆర్ కొత్త సినిమా వచ్చే వరకు ఇలా సోషల్ మీడియా రికార్డులతో కాలక్షేపం చేయబోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్…న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!