Home న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది….70% అయినా ఒక్క అప్ డేట్ లేదు!!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది….70% అయినా ఒక్క అప్ డేట్ లేదు!!

526
0

టాలీవుడ్ ప్రస్టీజియస్ మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ కూడా ఒకటి… గట్టిగా చెప్పాలి అంటే ఇద్దరు మాస్ స్టార్ హీరోల కాంబినేషన్ లో రూపొందుతున్న బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. పాన్ ఇండియా లెవల్ లో రచ్చ లేపే సినిమా అయిన ఈ సినిమా మొదలు అయ్యి రెండేళ్ళు అవుతుంది. ఆల్ మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండేళ్ళు కేటాయించగా… రామ్ చరణ్…

ఏడాదిన్నర సమయాన్ని కేటాయించాడు…. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా మరో ఏడాది సమయం మినిమం పట్టేలా ఉండగా సినిమాలో రామ్ చరణ్ లుక్ అండ్ టీసర్ ని రామ్ చరణ్ బర్త్ డే రోజున రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ బర్త్ డే రోజున లాక్ డౌన్ వలన టీసర్ కాదుకగా…

పోస్టర్ ని కూడా రిలీజ్ చేయలేక పోయారు… కానీ తర్వాత షూటింగ్స్ ని పర్మీషన్ ఇచ్చి ఆల్ మోస్ట్ నెలన్నర అయింది కానీ ఇంకా షూటింగ్ మొదలు అవ్వలేదు… కానీ లాక్ డౌన్ వలన అప్ డేట్ ఇవ్వలేక పోతున్నాం అన్న టీం ఇప్పుడు షూటింగ్స్ పర్మీషన్ వచ్చి నెలన్నర…..

టైం అవ్వగా ఇప్పటి వరకు కూడా ఒక్క అప్ డేట్ లేక పోవడంతో ఫ్యాన్స్ కి కోపం వస్తుంది… ఇదే లాక్ డౌన్ కన్నా ముందు తర్వాత ఇతర స్టార్ హీరోల సినిమాల అప్ డేట్స్, లుక్స్ కొత్త సినిమాల వార్తలు లాంటివి అనేకం వచ్చినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గురించి న్యూస్ తప్ప..

మరొక అప్ డేట్ లేకపోవడం తో చిరాకు తెచ్చుకుని సోషల్ మీడియా లో #WeDemandBheemUpdate అంటూ ట్రెండ్ చేయడం మొదలు పెట్టి 2 లక్షల 80 వేల ట్వీట్స్ పోల్ చేశారు… రీసెంట్ టైం లో ఏ అప్ డేట్ లేని ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు నిలవగా… ఇది వరకు ఈ ఫేస్ ని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు వరుస అప్ డేట్స్ తో ఖుషీగా ఉన్నారు. ఫ్యాన్స్ చేసిన ట్రెండ్ చూసి అయినా టీం ఏమైనా అప్ డేట్ ఇస్తుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here