ఇక ఇప్పుడు టీం కి మరో షాక్ తగిలింది, ఎన్టీఆర్ పక్కన సెలెక్ట్ చేసిన హాలీవుడ్ భామ డేసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. డానికి కారణం కూడా తెలియజేసింది ఈ హీరోయిన్. కుటుంబంలో కొన్ని కారణాల వల్ల..
సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని, కానీ సినిమా నుండి తప్పుకోవడం కొంత భాదేస్తుందని, యూనిట్ తన స్థానంలో తనకన్నా మంచి హీరోయిన్ ని త్వరలోనే కన్ఫాం చేసుకొంటారని కోరుకుంటున్నానని చెబుతూ సోషల్ మీడియా లో తెలియజేసింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ వేట మళ్ళీ మొదలు కానుంది.