ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్…షాకింగ్!!

0
1418

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసు లో సోలో రిలీజ్ గా మొదటి రోజు ఏకంగా 1300 కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి షో సమయానికి టోటల్ గా 40% వరకు ఇంప్రూవ్ అయ్యాయి.

 కానీ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం ఆక్యుపెన్సీ యావరేజ్ గా ఉండగా కొన్ని చోట్ల స్పెషల్ షోలు జనాలు లేక రద్దు కూడా అయ్యాయి. మొత్తం మీద సినిమా మౌత్ టాక్ పై డిపెండ్ అయిన సినిమాగా మారింది ఇప్పుడు, కానీ టాక్ పాజిటివ్ గా ఉండటంతో షో షోకి ఇంప్రూవ్ మెంట్ జరుగుతుంది.

ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ జోరు అందుకోగా సినిమా అనుకున్న లెవల్ లో ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జరిగితే తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు చెప్పిన 10 నుండి 12 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ సాధ్యం అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. మరి రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందొ చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!