మహేష్ థియేటర్ లో ఎన్టీఆర్ సినిమా రచ్చ!

0
288

అందరికీ తెలిసిన విషయమే… సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా థియేటర్ బిజినెస్ లో ఎంటర్ అవ్వగా రీసెంట్ గా AMB సినిమాస్ అంటూ గచ్చిబౌలి లో కొత్త థియేటర్ ని ఓపెన్ చేయగా అక్కడ కొత్త సినిమాల జోరు మొదలు అయింది.

ఇక బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కి అక్కడ తొలిరోజు రికార్డ్ లెవల్ లో షో లను కేటాయించగా ఓపెన్ చేసిన కొన్ని గంటలలోనే మొదటి రోజు టికెట్ సేల్స్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి.

ఇంకా మిగిలిన జోరుల బుకింగ్స్ కూడా జోరు అందుకున్న నేపధ్యంలో మిగిలిన థియేటర్స్ ని మించి ఈ కొత్త థియేటర్ లో సినిమా ని చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ సంక్రాంతి కి ఇక్కడ అద్బుతమైన కలెక్షన్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here