Home న్యూస్ TRP రికార్డులు బద్దలు ఖాయం…ఫ్యాన్స్ కి పండగే!

TRP రికార్డులు బద్దలు ఖాయం…ఫ్యాన్స్ కి పండగే!

595
0

బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగేళ్ల తర్వాత తిరిగి హోస్ట్ గా మారి హోస్ట్ చేస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు, ఈ సీజన్ ఆల్ రెడీ కంప్లీట్ అవ్వగా కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ ని అప్పుడప్పుడు టెలికాస్ట్ చేస్తూ వస్తున్నారు జెమినీ టీవీ వాళ్ళు… ఇప్పటికే కొందరు సెలబ్రిటీలతో స్పెషల్ ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేశారు కానీ అసలు సిసలు రచ్చ క్రియేట్ చేసే ఎపిసోడ్ అతి త్వరలో రాబోతుంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా ఎన్టీఆర్ తో కలిసి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో కనిపించబోతుండగా ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఎపిసోడ్ అతి త్వరలో రాబోతుంది అంటూ…

ఓ చిన్న ప్రోమోని రిలీజ్ చేయగా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్ లో మళ్ళీ భరత్ అనే నేను ఈవెంట్ తర్వాత చూడటం కామన్ ఫ్యాన్స్ కి కనుల పండగే అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ ఎపిసోడ్ తో సెన్సేషనల్ రేటింగ్ లను జెమినీ టీవీ ఎక్స్ పెర్ట్ చేస్తుంది అని చెప్పాలి. మరి ఆ రేటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here