ఎన్టీఆర్ కథానాయకుడు అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్!

0
272

నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని గంటల్లో సందడి చేయబోతుంది, సినిమా పై నెలకొన్న అంచనాలు భారీ గా ఉండగా సోలో గా మొదటి రోజు ఎలాంటి పోటి లేకుండా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటం ఈ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గురించి గమనిస్తే…

NTR Kathanayakudu Total Worldwide Theaters Count
NTR Kathanayakudu Total Worldwide Theaters Count

ఓవర్సీస్ లో అల్టిమేట్ లెవల్ లో ప్రీ టికెట్ సేల్స్ ఇప్పటికే 0.3 మిలియన్ రేంజ్ లో దుమ్ము లేపగా లోకల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మల్టీప్లేక్సులలో పర్వాలేదు అనిపిస్తున్న సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం ఇంకా జోరు అందుకోలేడనే చెప్పాలి. చాలా వరకు సినిమా…

NTR Kathanayakudu Total Worldwide Theaters
NTR Kathanayakudu Total Worldwide Theaters

మౌత్ టాక్ ఎలా ఉంటుంది అన్న విషయం కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ని చూస్తె 30% వరకు మాత్రమె ఆన్ లైన్ బుకింగ్స్ జరిగాయి. రిలీజ్ మొదటి షో సమయానికి ఈ కౌంట్ 40% కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. వర్కింగ్ డే లో ఇది మంచి బుకింగ్స్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!