మన దగ్గర టాప్ స్టార్స్ ఎక్కువ…ఒకరితో అనుకున్న సినిమాలు అందుబాటులో లేక పొతే ఆ కథలు మరో హీరో దగ్గరకి వెళ్ళడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది… టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) తో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ని ప్లాన్ చేశారు కానీ తర్వాత ఆ సినిమా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) దగ్గరకి వెళ్ళింది, కానీ మళ్ళీ అల్లు అర్జున్ నుండి ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరకి వచ్చిన ఈ కథని ఆల్ మోస్ట్ అఫీషియల్ గా నిర్మాత నాగ వంశీ కన్ఫాం చేస్తూ సినిమాను అనౌన్స్ చేశాడు….ఇండియన్ మూవీస్ లో ఇప్పటి వరకు టచ్ చేయని…
పాయింట్ తో ఈ కథ ఉండబోతుందని చెబుతూ ఉండగా దేవుడు అయిన కుమారస్వామి కథ పాయింట్ తో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. కుమారస్వామి పుట్టే ఎపిసోడ్ అనేదే వన్ ఆఫ్ ది హైలెట్ పాయింట్ అయితే సినిమా ఓవరాల్ గా కథ పాయింట్ అద్బుతంగా కుదిరింది అని…
ఆల్ రెడీ ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో టాక్ ఉంది….అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎన్టీఆర్ దగ్గరకి వచ్చిన ఈ కథను అత్యంత భారీ ఎత్తున రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్2 ని మిగించగా…. ప్రశాంత్ నీల్ తో సినిమా, తర్వాత దేవర2, నెల్సన్ తో ఒక సినిమా…
ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుందని అంటున్నారు. అద్బుతమైన లైనప్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటబోతున్న ఎన్టీఆర్ ఈ కథతో సౌత్ లో తిరుగు లేని క్రేజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. సినిమా ను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం…