Home గాసిప్స్ ఈ న్యూస్ నిజం అయితే…తమిళ్-తెలుగు….ఊరమాస్ ఊచకోత!

ఈ న్యూస్ నిజం అయితే…తమిళ్-తెలుగు….ఊరమాస్ ఊచకోత!

3543
0

అపజయం అంటే తెలియకుండా కెరీర్ లో సూపర్ ఫాం లో దూసుకు పోతున్న టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తీ టైం ని ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆల్ మోస్ట్ మూడేళ్ళ పాటు ఈ సినిమా కోసమే కష్టపడుతున్న ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా పూర్తీ చేసి కొత్త సినిమాలను మొదలు పెడతాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత అప్ కమింగ్ మూవీస్ కూడా పక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పై ఆసక్తి ఇటు టాలీవుడ్ లోనే కాదు కోలివుడ్ లో కూడా పెరిగి పోయింది, ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అన్నది ఆసక్తిగా మారింది…

ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ లో ఒక సినిమా కోలివుడ్ ప్రజెంట్ టాప్ డైరెక్టర్స్ లో ముందు నిలిచే అట్లీ డైరెక్షన్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే, కోలివుడ్ లో అట్లీ టాప్ హీరో విజయ్ తో కలిసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు.

Master 2 Weeks Total World Wide Collections

త్వరలో విజయ్ తో మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు అట్లీ, ఇటు తెలుగు లో ఎన్టీఆర్ తో కూడా సినిమా ఉండగా ఈ ఇద్దరినీ దృష్టి లో పెట్టుకుని ఓ భారీ మల్టీ స్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడు అన్నది ఇప్పుడు కోలివుడ్ లో వినిపిస్తున్న స్ట్రాంగ్ టాక్. కానీ కథ అయితే మొత్తం ఇంకా సిద్ధం కాలేదని, ఒక కాన్సెప్ట్ ను అనుకుని.,..

Master 12 Days Telugu Collections

కథ ని సిద్ధం చేస్తున్నారని, కథ సిద్ధం అయ్యి ఇద్దరు హీరోలకు గనుక నచ్చితే ఈ సినిమా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో అన్నది ఆసక్తి గా మారగా ఒకవేళ కనుక ఓకే అయితే అటు తమిళ్ లో ఇటు తెలుగు లో ఊహకందని ఊచకోత ఈ సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here