రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ రిలీజ్ థియేటర్స్ ఫైనల్ అవ్వగా టోటల్ కౌంట్ క్లియర్ గా తెలియాల్సి ఉంది..ఇక ఆంధ్రా రీజన్ కి గాను ఫైనల్ గా అరవింద సమేత థియేటర్స్ కౌంట్ 550 లోపు ఉండబోతున్నట్లు సమాచారం…ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటని చెప్పాలి.
ఈ ఇయర్ అజ్ఞాతవాసి 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రంగస్థలం 500 లోపు థియేటర్స్ లో భరత్ అనే నేను 520 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది…ఇప్పుడు అరవింద సమేత 550 లోపు థియేటర్స్ లో రిలీజ్ కానుండటం అందునా రోజుకి 6 షోల అడ్వాంటేజ్ ఉండటంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.