బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర(Devara Part 1) మూవీ 5 వారాలను పూర్తీ చేసుకోగా దీపావళి సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఆల్ మోస్ట్ రన్ ని అన్ని మేజర్ ఏరియాల్లో కంప్లీట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా రన్…
కొంచం రన్ అవుతున్నా కూడా మిగిలిన చోట్ల రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేరళ, తమిళ్ లాంటి ఏరియాల్లో ఆల్ రెడీ రన్ ని కంప్లీట్ చేసుకోగా లేటెస్ట్ గా సినిమా కర్ణాటకలో రన్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…
మొత్తం మీద కర్ణాటక ఏరియాలో సినిమా వాల్యూ బిజినెస్ 16 కోట్ల దాకా ఉండగా సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని తర్వాత లాంగ్ రన్ ను కూడా దక్కించుకోగా రన్ కంప్లీట్ అయ్యే టైంకి డీసెంట్ లాభాలను బిజినెస్ మీద సొంతం చేసుకుంది…
రన్ కంప్లీట్ అయ్యే టైంకి 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా షేర్ పరంగా అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 18.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద వాల్యూ బిజినెస్ 16 కోట్ల మీద….
సినిమా 2.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది కర్ణాటకాలో. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో కర్ణాటకలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సినిమా దుమ్ము లేపింది. ఇక ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ తో ఇక్కడ మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది…