Home న్యూస్ ఆరెంజ్ రీ రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్….డిసాస్టర్ మూవీ మాస్ జాతర!!

ఆరెంజ్ రీ రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్….డిసాస్టర్ మూవీ మాస్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు ఫ్లాఫ్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ లో రచ్చ చేస్తూ ఉండగా రెండేళ్ళ క్రితం రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన రామ్ చరణ్(Ram Charan) నటించిన డిసాస్టర్ మూవీ ఆరెంజ్(Orange Movie Re Re Release) లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసింది… ఓవరాల్ గా సినిమా రెండేళ్ళ క్రితం రీ రిలీజ్ లో…

సాలిడ్ కలెక్షన్స్ తో 3.35 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. ఇప్పుడు రెండేళ్ళ తర్వాత వాలెంటైన్స్ వీకెండ్ లో మళ్ళీ రీ రీ రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమాకి ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ సొంతం అయ్యాయి..రిలీజ్ కి ముందు రోజు వరకు ఓవరాల్ గా 35 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను…

సొంతం చేసుకుని చాలా చోట్ల ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో రిలీజ్ అయిన సినిమా రిలీజ్ రోజున ఆల్ మోస్ట్ 15 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో కొత్త సినిమాల కన్నా బెటర్ ట్రెండ్ ను చూపించగా…ఓవరాల్ గా 50 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో రీ రిలీజ్ లో కూడా మాస్ రచ్చ చేసిన ఈ సినిమా…

ఓవరాల్ గా 85-90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని మొదటి రోజు రీ రీ రిలీజ్ లో సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. మ్యూజికల్ గా అల్టిమేట్ హిట్ గా నిలిచిన సినిమా ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు విఫలం అయినా కూడా తర్వాత టైంలో ఒక కల్ట్ మూవీ గా మారింది….

ఓవరాల్ గా రీ రిలీజ్ అండ్ రీ రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి సినిమా ఓవరాల్ గా 4.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇక రెండో రోజు కూడా సినిమాకి మంచి బుకింగ్స్ ఉండటంతో వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా డిసాస్టర్ మూవీ రీ రిలీజ్ లలో మాస్ కుమ్ముడు కుమ్మేస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here